Home / Tag Archives: t20 (page 6)

Tag Archives: t20

రోహిత్ శర్మ ఆడకపోవడం వెనక అసలు కారణం ఇదే..?

ఇంగ్లండ్తో జరిగిన తొలి T20లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై పెద్ద చర్చ జరిగింది ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్‌ను ఎందుకు తప్పించారని విమర్శలు వచ్చాయి. రొటేషన్ పద్ధతిలో భాగంగానే అతడికి విశ్రాంతినిచ్చారని తెలిసింది. ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించాలనే ఈ విధానాన్ని అమలు చేస్తోందట. ఈ ఏడాది ICC T20 వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది.

Read More »

ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్ లో ఫించ్ ఈ ఫీటు సాధించాడు. మొత్తంగా 100 సిక్సర్లు బాదిన ఆరో క్రికెటర్ గా నిలిచాడు. అటు టీ20 ఫార్మాట్ లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు(2,310) చేసింది కూడా ఫించ్ కావడం …

Read More »

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట. దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా …

Read More »

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగోళ్లుండరా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) లోకల్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు. కేవలం పేరులో మాత్రమే హైదరాబాద్ ఉంది కానీ తెలుగు ఆటగాళ్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ప్రతి టీం తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లను తీసుకుంటే హైదరాబాద్ మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల వేలంలో 14 మంది తెలుగు ప్లేయర్లు పోటీ పడితే ఒక్కరినీ తీసుకోలేదు. భగత్ వర్మ హరిశంకర్ రెడ్డిని CSK, యుధ్ వీర్ సింగు MI, భరత్ ను …

Read More »

వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన   చివరి టీ20లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకిచ్చింది. యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుత బంతితో విధ్వంసక బ్యాట్స్‌మన్‌ అరోన్‌ ఫించ్‌(0)ను పెవిలియన్‌ పంపాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అనూహ్యంగా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో సుందర్‌ను బౌలింగ్‌కు దింపాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవల విసరడంతో …

Read More »

ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. రెండో టీ20కి గాయంతో దూర‌మైన ఆరోన్ ఫించ్‌.. ఈ మ్యాచ్‌కు మ‌ళ్లీ ఆసీస్ కెప్టెన్‌గా వ‌చ్చాడు. ఆల్‌రౌండ‌ర్ స్టాయినిస్‌ను ఆస్ట్రేలియా ప‌క్క‌న పెట్టింది. ఇప్ప‌టికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల‌ని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతోంది.

Read More »

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది టీమిండియా. ఆరోన్ ఫించ్ లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మ‌నీష్ పాండే, మ‌హ్మ‌ద్ ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు.  అటు ఆసీస్ టీమ్‌లో తొలి టీ20 ఆడిన ఫించ్‌, స్టార్క్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యారు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. …

Read More »

కన్నీరు పెట్టుకున్న షెఫాలీ వర్మ..కారణం తెలిస్తే షాక్ అవ్వక తప్పదు !

మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. ఇది అందరు అనుకున్న విషయమే అని చెప్పాలి. ఎందుకంటే అసీస్ డిఫెండింగ్ ఛాంపియన్ మరియు అది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కూడా. అయితే మరోపక్క టీమిండియా గెలిస్తే బాగుంటుందని భారత్ అభిమానులు అందరు ఆశించారు. ఇక అసలు విషయానికి వస్తే లీగ్ దశలో …

Read More »

పొట్టి ఫార్మాట్లో భారత్ ను ఫైనల్ లో నిలిపిన కెప్టెన్లు వీళ్ళే !

2007 లో సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఎటువంటి అంచనాలు లేకుండా భరిలోకి వచ్చిన జట్టు ఇండియా. కొత్త సారధి ధోని కి భాధ్యతలు అప్పగించారు. ఈ మెగా ఈవెంట్ లో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా గెలుస్తుందేమో అని భావించారంతా కాని అనూహ్య రీతిలో భారత్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళా శ్రీలంక తో ఫైనల్ లో ఓడిపోయింది. ఇక మహిళల …

Read More »

టీ20 ప్రపంచకప్.. ఉత్కంట పోరులో కివీస్ పై భారత్ విక్టరీ..హ్యాట్రిక్ విజయాలు !

మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు కివీస్, భరత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ భారత్ ను 133 పరుగులకే కట్టడి చేసింది. మరోపక్క చేసింగ్ కి వచ్చిన కివీస్ భారత బౌలింగ్ ను అడ్డుకోలేకపోయింది. బ్యాట్టింగ్ లో మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పెట్టినా బౌలింగ్ మాత్రం అదరహో అనిపించారు. ఎప్పటిలానే ఓపెనర్ షెఫాలి వర్మ అద్భుతంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat