టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 10న అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్ అయిన సెమీ ఫైనల్‌లో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. హిట్‌మ్యాన్ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను నిలిపివేశాడు.
Read More »ఇంగ్లండ్ పై పాక్ ఘన విజయం
లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్‌లో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి 5 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …
Read More »ధోనీని దాటిన పాండ్యా
టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …
Read More »భువీకి కల్సి రాని డెత్ ఓవర్స్..?
ఆసీస్ తో నిన్న జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో గెలవాల్సిన మ్యాచుల్లో టీమిండియా డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయలేక ఇబ్బందిపడుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో 19వ ఓవర్ ను టీమిండియా స్టార్ బౌలర్ అయిన భువనేశ్వర్ వేయడం, భారీగా పరుగులివ్వడం, ఓడిపోవడం జరిగిపోయింది. ఆసియా కప్ లో కూడా పాక్ చివరి 2 ఓవర్లలో 26 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ లో కూడా …
Read More »ఫస్ట్ ఓవర్లోనే బ్రేస్వెల్ హ్యాట్రిక్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన బౌలర్ మైఖేల్ బ్రేస్వెల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐర్లాండ్ జరిగిన టీ20లో న్యూజిలాండ్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20ల్లో తన ఫస్ట్ ఓవర్లోనే బ్రేస్వెల్ హ్యాట్రిక్ తీయడం విశేషం. జాకబ్ ఓరమ్, సౌథీ తర్వాత టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్ నూ రికార్డులకెక్కాడు. Michael Bracewell can't Do anything WrongHat-trick in his First Over …
Read More »రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్
టీమిండియా సారథిగా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్ పడింది. టీమిండియా కెప్టెన్ గా 19 వరుస విజయాల తర్వాత నిన్న ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అఖరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ (వరుసగా 20 విజయాలు) రికార్డు పదిలంగా ఉండిపోయింది. హిట్మ్యాన్ సారథ్యంలో భారత్ వరుసగా 14 టీ20లు గెలిచింది. న్యూజిలాండ్ (టీ20), వెస్టిండీస్ (వన్డే, …
Read More »టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్
ఇంగ్లండ్ లో పర్య టిస్తున్న టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారని పేర్కొంది. కాగా, వింబుల్డన్ మ్యాచ్లకు ధోనీ కుటుంబంతో హాజరైన విషయం తెలిసిందే.
Read More »అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శర్మ
సొంత గడ్డ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అటు T20 ఫార్మాట్లోనూ లంకను ఓడించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని సేన టెస్టులోనూ అదే సీన్ ను పునరావృత్తం చేశారు. దీంతో మూడు ఫార్మాట్లలో ఫుల్ …
Read More »మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
శ్రీలంకతో నేటి నుండి జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కోహ్లి తన టెస్టు కెరీర్లో 8,000 పరుగుల మార్కును సాధించడానికి కేవలం 38 పరుగులే అవసరం. తొలి టెస్టుతో కోహ్లి తన కెరీర్లో వందో టెస్టు ఆడనుండగా.. ఈ మ్యాచ్లోనే కింగ్ కోహ్లి ఆ అరుదైన ఘనత సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రేపటి నుంచి శ్రీలంకతో …
Read More »రికార్డులు బద్దలుకొట్టిన టీమిండియా
శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత భారత్ పలు రికార్డులను అధిగమించింది.… అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంకపై 17వసారి గెలిచి, ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది. సొంత గడ్డపై భారతికిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు(12) సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.
Read More »