భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …
Read More »ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన కోహ్లి..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఛేజింగ్‌లో భాగంగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత కెప్టెన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్ …
Read More »