ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంపికైంది. కౌర్ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ టీంలో రిచా ఘోష్ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్ …
Read More »టీ20 ప్రపంచకప్ రేసులో ముగ్గురు కీపర్లు…ఒకటే ఛాన్స్ !
టీ20 ప్రపంచకప్ కు టైమ్ దగ్గర పడుతుంది. అయితే ఈసారి ఈవెంట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కాబట్టి ఆ పిచ్ లకు అనుకూలంగా ఇంకా జాగ్రత్తగా ఆటను ప్రదర్శించాలి. ఇందులో భాగంగానే భారత జట్టు విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నా మొన్నటివరకు నాలుగో స్థానం విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఐయ్యర్ రూపంలో పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక కీపర్లు విషయనికి వస్తే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు …
Read More »టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..!
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైయ్యింది. ఈసారి ప్రపంచకప్‌లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న దేశాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగియడంతో ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూలును ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది అక్టోబరు 18న కార్డినియా పార్క్‌లో శ్రీలంక-ఐర్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నవంబరు 15న మెల్‌బోర్న్ …
Read More »నిజమైన క్రికెట్ అభిమాని ఎవరూ ఈరోజుని మర్చిపోరు…ఎందుకంటే ?
ఆ సంవత్సరం టీమిండియా దిశ మొత్తం మారిపోయింది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన ధోనికి కెప్టెన్సీ భాద్యతలు అప్పగించారు. దాంతో 2007 టీ20 ప్రపంచకప్ కు భారత్ జట్టుకు సారధిగా ధోని ఎన్నికయ్యాడు. అప్పుడే మొదటిసారి ఈ పొట్టి ఫార్మటును ఐసీసీ మొదలుపెట్టింది. అయితే ఇది ధోనికి సవాల్ అనే చెప్పాలి. అస్సలు అనుభవం లేని ధోని మిగతా జట్లను ఎలా ఎదుర్కుంటాడు అని అందరు …
Read More »2020 టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ఫార్మాట్ మరికొన్ని నెలల్లో రానుంది. 2020లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా ప్రతినిథ్యం వహిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇది పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే మెన్స్, ఉమెన్స్ టీ20 లు రెండు ఇక్కడే జరగనున్నాయి. ఇక మహిళల విషయానికి వస్తే ఐసీసీ ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించిన జట్లను ప్రకటించింది. ఆ జట్లు గురించి తెలుసుకుందాం..! 1.ఆస్ట్రేలియా 2.ఇంగ్లాండ్ 3.ఇండియా …
Read More »అతన్ని మారిస్తే డేంజర్ జోన్ లోకి టీమిండియా..
టీమిండియా ప్రధాన కోచ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఇంక కొనసాగడం కష్టమేనని, కాని జట్టుకు ఆయనే కోచ్ గా కొనసాగితే కోహ్లి సేన విజయాలు సాధిస్తుందని కొత్త కోచ్ వస్తే టీమ్ డీలా పడుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రవిశాస్త్రి-కోహ్లి కాంబినేషన్ లో భారత్ జట్టు ఎన్నో విజయాలు సాధించిందని, ఇలాంటి సమయంలో …
Read More »