పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో సీఎంకు నొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
Read More »ప్రముఖ నిర్మాతపై రేప్ కేసు
ప్రముఖ చిత్రనిర్మాణ, మ్యూజిక్ ప్రొడక్షన్ సంస్థ T-సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్ పై రేప్ కేసు నమోదైంది. పని కల్పిస్తానని నమ్మించి 2017 నుంచి 2020 ఆగస్టు వరకు తనను లైంగికంగా వాడుకున్నాడని 30 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తానని తనను బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో అతడిపై FIR నమోదు చేసినట్లు ముంబై- DN నగర్ …
Read More »