తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …
Read More »రేవంత్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓటుకునోటు నిందితుడు రేవంత్ రెడ్డి షాక్ తిన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేసేందుకు రేవంత్ గావు కేకలు వేయగా…సీఎం కేసీఆర్ దానికి గట్టి పంచ్ ఇచ్చారని..తెలంగాణవాదుల కోణంలో నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనికి తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమని పేర్కొంటున్నారు. see also :ఎవరీ బడుగుల …
Read More »రాజ్యసభ సభ్యత్వానికి.. సంతోష్ కచ్చితంగా అర్హుడే!
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? అన్న మాటను చాలా మంది వినే ఉంటారు. కానీ.. ఆ మాటను అక్షర సత్యం చేసి చూపిన వ్యక్తి.. టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రావు. జనాన్ని ప్రభావితం చేసేందుకు కేసీఆర్ లాంటి మహా నాయకులు ముందుండి కొట్లాడుతుంటే.. వారికి భూమిక ఏర్పాటు చేయడంలో.. సంతోష్ రావు లాంటి వాళ్లే కూలీలుగా మారుతుంటారు. అలా.. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి.. ఏ మాత్రం పేరు, …
Read More »అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..
జోగినపల్లి సంతోష్ కుమార్ ..పరిచయం అక్కరలేని పేరు అది.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా “సంతన్న” గా పిలుచుకుంటారు.ఆయనో విలక్షనమైన వ్యక్తి..ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ..చిరునవ్వునే చిరునామాగా చేసుకున్న గొప్ప వ్యక్తి సంతన్న .తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ చానెల్ గా సత్తచాతుతూ..ప్రజాశ్రేయస్సు కై పాటుపడుతు..వారిగుండే చప్పుడుగా మరీన టీ న్యూస్ చానెల్ అధినేత.నిర్విరామంగా అకండిత దీక్ష దక్షతతో భాధ్యతలు నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ …
Read More »సంతోష్ వ్యవహారశైలి…ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలివి
టీఆర్ఎస్ పార్టీ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ ముందు పార్టీ శ్రేణులు ఆసక్తికరమైన ప్రతిపాదన పెడుతున్నారు. సహజంగా పార్టీ నేతలు గులాబీ రథసారథి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అయితే ఈ దఫా కీలకమైన ప్రతిపాదన ఒకటి బలంగా కేసీఆర్ ముందుంచారని ప్రచారం జరుగుతోంది. అదే పార్టీ యువనేత, ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌రావుకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం. సంతన్నగా పార్టీ నేతలందరికీ సుపరిచితుడు….అన్నా అంటే నేనున్నా అనే సంతన్నకు ఈ …
Read More »సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..!
తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వంలోని లోటుపాట్లను ప్రస్తావించి పరిష్కారం చేయాల్సిన విపక్షం వ్యక్తిగత దాడికి పాల్పడుతోందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాయని అంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న పార్టీ యువనేత జోగినపల్లి సంతోష్‌రావుకు రాజ్యసభ …
Read More »100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!
వారం రోజుల్లో మా ఇంట్లో చెల్లి పెళ్లి.. నాయన ఒకటే హైరానా పడుతున్నడు.. అక్కకు ఫోన్ చేసినవా బిడ్డా ! బావా, పిల్లలు బయలు దేరిండ్రా కనుక్కో.. వంటలోల్లకు మళ్లోసారి గుర్తుచెయ్యి చిన్నోడా.. టెంటోడు ఏమన్నడురా ?.. అయ్యగారు నెంబర్ యాడనో మిస్పయిందిరా.. నీ దగ్గర ఉన్నదారా ?.. మీ అమ్మ వట్టిగనే ఆగమైతది. ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్లే పెండ్లి సామాను ముందే సర్దిపెట్టుకోమని చెప్పు.. నాయన చెప్పుడు తీరు …
Read More »