తెలంగాణ ప్రభుత్వంపై దురుద్దేవపూర్వక శత్రుత్వం పెంచుకున్న కొడంగల్ ఎమ్మెల్యేకు షాకుల పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో చేరడం ద్వారా మరింత ఎదురుదాడి చేయాలని రేవంత్ భావిస్తే…ఆయనకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తోంది, అవమానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయనకు జరిగిన అవమానం..పాదయాత్రకు బ్రేకులు వేయడం. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాలు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ …
Read More »రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్..ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ ..!!
కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మరోసారి దుమ్ముదులిపారు.రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఒక బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది.ఈ యాత్రలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ చేసిన వాఖ్యలపై ఎర్రబెల్లి స్పందించారు. ఇవాళ వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డిని నేనే జైల్లో పెట్టించానంటున్నాడు. జైళ్లో నుంచి రాగానే నా ఇంటికి …
Read More »అది ప్రజా చైతన్య యాత్ర కాదు – కాంగ్రెస్ అధికార కాంక్ష..కెప్టెన్ లక్ష్మికాంత రావు
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోసమే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టారని, ఆయాత్రకు అర్థమే లేదని, ఇంకా తమ పార్టీ ఇంకా పోటీలో ఉందని చెప్పుకునేందుకే యాత్ర నిర్వహించారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందుకే టీఆరెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. జనం లేక కాంగ్రెస్ సభలు …
Read More »ఆ అర్హత కాంగ్రెస్ కు లేదు..మంత్రి తలసాని
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం …
Read More »ఉత్తమ్ రాజకీయ సన్యాసం..!
వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తా అని ప్రకటించారుకాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర నేటికి మూడో రోజుకి చేరుకుంది.ఇవాళ సంగారెడ్డి ,జహీరాబాద్,నారాయణఖేడ్లలో ఈ యాత్ర సాగింది. see also …
Read More »ఈ రోజు నుంచే కాంగ్రెస్ ‘ప్రజా చైతన్య యాత్ర’
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజా చైతన్య బస్సు యాత్రకు ఈ రోజు ( సోమవారం ) శ్రీకారం చుడుతోంది.టీ కాంగ్రెస్ ముఖ్యనేతలంతా కలసికట్టుగా పాల్గొంటున్న బస్సు యాత్ర చేవెళ్ల బహిరంగసభతో ప్రారంభం కానుంది. మొదటి విడత యాత్రను తొమ్మిదిరోజులపాటు నిర్వహించనుంది. see also : ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల నుంచే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఈసారి కూడా …
Read More »బస్సుయాత్రకు ముందే..కాంగ్రెస్‌లో ఓటమి భయం
చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉంటూ ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించే కాంగ్రెస్ పార్టీలోని నాయకులను ముందుగా ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిబస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 26 తేదీన చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రపై అప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతల్లో డివైడ్ టాక్ వస్తోంది. ఇంకా చెప్పాలంటే…అసలు పాదయాత్రతో తాము సాధించేదేమీ లేదని కొందరు అంటున్నారు. see also : వరంగల్ నగరంలో …
Read More »