తెలంగాణలో ఎన్నికల వార్ మొదలైపోయింది..ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఖరారు చేశారు. అయితే టికెట్ల జాబితా మాత్రమే ప్రకటించా..చివరి నిమిషంలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం 10 నుంచి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. …
Read More »కాంగ్రెస్ లో టికెట్ల రచ్చ…మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ షురూ అయింది…కర్నాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని టీ కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారు.అసలే కాంగ్రెస్ లో ఉన్న నాయకుల్లో అందరూ సీఎం అభ్యర్థులే..ఆలు లేదు చూలు లేదన్నట్లుగా అప్పుడే మేం సీఎం అవుతామంటే మేం సీఎం అవుతామంటూ దాదాపు 40 మంది నాయకుల వరకు సీఎం కుర్చీ కోసం తెగ స్కెచ్ లు వేస్తున్నారు. మరోవైపు …
Read More »ఢిల్లీలో, గల్లీలో మోకరిల్లడమే కాంగ్రెస్ పార్టీ నైజం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు షురూ అయినయి..తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నుముక ఉండదు..అధికారం కోసం జీ గులాం అంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు పెడుతుంటారని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అధికారంలో ఉన్నా…లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హస్తినకు వెళ్లాల్సిందే..అక్కడ తమ బాసులకు వంగి వంగి సలాంలు కొట్టాల్సిందే..కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ఊహల పల్లకీలలో …
Read More »టీ.కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్..ప్రతిపక్ష హోదా గల్లంతే
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ వచ్చిపడింది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! అన్నది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం …
Read More »టీ కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్ లేదా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకున్నట్టు కన్పించడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఏకగ్రీవ పంచాయతీల కోసం కృషిచేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు పల్లెల్లో అడుగుపెట్టలేదు. మొదటిదఫా ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపెడుతున్నా నేతల సహకారం లేకపోవడంతో క్యాడర్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ద్వితీయశ్రేణి నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »బ్రోకర్ గాళ్లకు పదవి…రేవంత్‌పై కోమటిరెడ్డి పరోక్ష ఫైర్
కాంగ్రెస్ పార్టీలో కొత్త కలకలం నెలకొంది. పీసీసీ కమిటీలపై అసంతృప్తుల జ్వాల రగులుతోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి పదవులు కట్టబెట్టడం నేతలు భగ్గమంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగిందని, …
Read More »రాహుల్ ఇచ్చిన షాక్‌కు రేవంత్ మైండ్ బ్లాంక్
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, తన రాజకీయ అవసరాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా అనుభవంలోకి వస్తున్నట్లుంది. పార్టీలో చేరే సమయంలో ఎన్నో హామీలు ఇచ్చినట్లుగా రేవంత్ టీం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్ ఖాయమైందని వా ప్రకటించడం…కాంగ్రెస్ ఊరించడం…అనంతరం దాన్ని తుంగలో తొక్కేయడం తెలిసిన సంగతే. అయితే తాజాగా …
Read More »మళ్లీ నవ్వులపాలైన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఊహించని కామెడీలు చేస్తోంది. జనబాహూల్యానికి సుపరిచితమైన అంశాలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేసి నవ్వుల పాలు అయింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ట్రంలోని వారందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు! ఎందుకంటే…ఆయనకు తమ కమిటీలో చోటు కల్పించి కామెడీ చేశారు. ముందస్తు …
Read More »కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేసిన ఎంపీ వినోద్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టు పక్షులుగా మారిపోయారని, రాజ్యాంగ తెలియని ఆ నాయకుల తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్లో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలు అవిభక్త రాష్ట్రంలోజరిగాయని ప్రజల దీవెనలతో అపుడు కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా పలు అభివృద్ధి పనులు …
Read More »మహాకూటమిలో చీలిక..కోదండరాంపై అనుమానాలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు జట్టుకట్టిన మహాకూటమి ఆదిలోనే నవ్వుల పాలవుతోందా? కూటమిలోని పార్టీలకు ఒకరిపై మరొకరికి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందా? తెలంగాణ జనసమితి నేత కోదండరాంపై పలువురు నేతలు అనుమానపు చూపులు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సీట్ల పంపకం ఎపిసోడ్‌లో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ఏర్పడుతుండగా…తమ స్వార్థపు రాజకీయ ఎజెండాలో భాగంగా టీడీపీ, …
Read More »