టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ హీరో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా బిగ్ బి అమితాబ్,జగపతి బాబు,నయన తార ,తమన్నా,విజయ్ సేతుపతి తదితర నటులు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట కురిపించింది. తాజాగా చిరు కొరటాల శివ దర్శకత్వంలో మెగా …
Read More »శ్రీముఖిపై సైరా టైటిల్ సాంగ్
బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ హౌజ్‌లో ఉన్న ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్‌లో టైటిల్ రాహుల్‌కి లేదా శ్రీముఖి దక్కుతుందని అందరూ అంటున్నారు.శ్రీముఖిని విజేతగా నిలిపేందుకు చిరంజీవి నటించిన సైరా టైటిల్ సాంగ్ వాడుకున్నారు. టైటిల్ సాంగ్‌ని రీమిక్స్ చేసి బిగ్‌బాస్ 3 టైటిల్ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్‌ఫుల్ లైన్‌లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. హౌజ్‌లో ఆమె జర్నీని షార్ట్ అండ్ …
Read More »సరికొత్తగా చిరు
టాలీవుడ్ సీనియర్ హీరో ,మెగా స్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్లోనే ఇప్పటివరకు నటించని పాత్రలో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సైరా నరసింహా రెడ్డి బిగ్ హిట్ తో మంచి ఊపులో ఉన్న చిరు తాజాగా సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీలో చిరంజీవి ఒక ఎపిసోడ్ …
Read More »చిరుకు లేరు ఎవరు సాటి
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …
Read More »సైరా చూసిన లోకేశ్
టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …
Read More »సైరా ఎలా ఉంది.. రివ్యూ
మూవీ : సైరా నరసింహారెడ్డి నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తారాగణం : చిరంజీవి, నయనతార, తమన్నా,అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, , అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు రచన: పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్ మ్యూజిక్ : అమిత్ త్రివేది ఛాయాగ్రహణం: రత్నవేలు కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్ నిర్మాత: కొణిదెల రామ్‌చరణ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి చాలా …
Read More »అభిమానులకు చెర్రీ క్షమాపణలు
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో …
Read More »బాహుబలినే మించిన సైరా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో తమన్న,నయనతార,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,సుదీప్ ,జగపతి బాబు పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖున విడుదల కానున్నాది. ఒక విషయంలో మాత్రం సైరా నరసింహా రెడ్డి దర్శకుడు ఎస్ఎస్ …
Read More »సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అందాల భామలు తమన్నా ,నయనతార ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ,హీరో కమ్ విలన్ జగపతి బాబు, ఈగ ఫేం సుదీప్ నటిస్తుండా అక్టోబర్ 2న విడుదల కానున్న మూవీ “సైరా ” నరసింహా రెడ్డి. ఇది …
Read More »కొరటాల శివ సంచలన నిర్ణయం
కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు చాలా అభిమాన దర్శకుడు. శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ ఇటు బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు ఘన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు . అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మహార్షి లాంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.ఇప్పుడు శివ …
Read More »