టాలీవుడ్ లో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు వార్తా చానళ్లు, యూట్యాబ్ చానళ్లతో మాట్లాడుతున్నారని టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధి పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు …
Read More »హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఎంపికైయ్యిన సిరాజ్ కు షాక్
గత ఎడాదిలో జరిగిన టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అయిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ కావడంపై ఫిర్యాదు చేశారు. సిరాజ్ యువ క్రికెటర్ కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఉంది. వీరిలో ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్‌బుక్ …
Read More »మంచి కొడుకును, మంచి అన్నని కాలేక పోయా.. లవర్ కూడ
తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందనే మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను కుటుంబసభ్యులకు పంపి అదృశ్యమయ్యాడు. తనకు భార్యగా ఉంటానని చెప్పి దారుణంగా మోసం చేసిందని ఆ వీడియోలో వాపోయాడు. తను లేకుండా ఉండలేనంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. బంధువు అయిన సంధ్య, సాయి ఒకరినొకరు …
Read More »