సాధారణంగా ట్రైన్ ఎంత పొడవుంటుంది? అరకిలోమీటరు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కొన్ని గూడ్స్‌రైళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. మహా అయితే కిలోమీటరు పొడవు ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రైన్ స్విట్జర్లాండ్‌లో పట్టాలెక్కింది. ఆ దేశంలో రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చి 175 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలోమీటర్లుండే (సుమారు 2 కిలోమీటర్లు) ట్రైన్‌ను నడిపింది. 100 బోగీలు, 4 …
Read More »హైదరాబాద్‌కు రానున్న160 ఏండ్ల నాటి స్విస్ రే కంపెనీ
తెలంగాణకు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన అజెండాగా దావోస్ వేదికగా మంత్రి శ్రీ కేటీఆర్ గారు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. నేడు కూడా పలువురు పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. తన చర్చల్లో పురోగతి గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగానికి మరో దిగ్గజ సంస్థ జత కడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. స్విస్ రే బీమా సంస్థకు ఘనస్వాగతం పలుకుతున్నామని, ఈ …
Read More »మరోసారి అదరగొట్టిన పీవీ సింధు
ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. స్విస్ ఓపెన్ టైటిల్‌ను గెలుపొంది మరోసారి తన సత్తా చాటింది. స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో థాయ్‌లాండ్ షట్లర్ బుసనన్‌పై సింధు విజయం సాధించింది. బుసనన్‌పై 21-16, 21-8 తేడాతో వరుస సెట్లలో సింధు గెలుపొంది స్విస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 49 నిమిషాల్లోనే ముగించింది. …
Read More »ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం – పుతిన్ ప్రేయసి ఎక్కడ ఉందో తెలుసా…?
ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత పన్నెండు రోజులుగా రష్యా బాంబుల యుద్ధాన్ని కొనసాగిస్తుంది. యావత్ ప్రపంచమంతా చోద్యం చూస్తున్నట్లు మీడియా ప్రకటనలకు పరిమితమై ఉన్నాయి తప్పా ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు ఏ ఒక్క దేశం. అయితే ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తన కుటుంబాన్ని క్షేమంగా అణుబంకర్లలో దాచాడు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న తన ప్రేయసీ …
Read More »