ఆన్‌లైన్‌లో ఫుడ్ తొందరగా వచ్చేస్తోందని ఎక్కువ మంది ఇంట్లో ఫుడ్ కంటే జొమాటో, స్వీగ్గీల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాటిలో ఫుడ్ డెలివరీ అనుకున్న టైంలో రాకుంటే డెలివరీ బాయ్‌పై కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేస్తారు. రేటింగ్ తక్కువ ఇస్తారు. అయినా కోపం తగ్గకపోతే ఫుడ్‌ను వెనక్కి పంపేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా దిల్లీలోని ఓ పెద్దాయన ప్రవర్తించారు. అనుకున్న టైం కంటే గంట లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై …
Read More »స్విగ్గీ డెలివరీ బాయ్‌పై రాడ్లు, కర్రలతో ఎటాక్
హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ హోటల్ మేనేజ్‌మెంట్ దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ కోసం అక్కడికి వెళ్లిన బాయ్.. అరగంట పాటు వెయిట్ చేశారు. ఎందుకు ఆలస్యమవుతోందని హోటల్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించడంతో అక్కడకున్న సిబ్బంది రాడ్లు, కర్రలతో ఎటాక్ చేశారు. దీంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని హాస్పిటల్‌కి పంపించారు. హోటల్ …
Read More »ఆన్‌లైన్‌లో ఖైదీల బిర్యానీ..సూపర్ రెస్పాన్స్
రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్ చేస్తున్న ఫుడ్‌ను ఆన్‌లైన్ యాప్స్ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైల్‌లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్‌లవర్స్‌కు అందిస్తున్నారు. సెంట్రల్ జైల్‌లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్ …
Read More »స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేసినందుకు లక్ష బహుమతి??
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్‌చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు …
Read More »