తెలంగాణ కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ వేదికమీదకు రాగానే జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు, నేతల నినాదాలతో రాజ్‌భవన్ దద్దరిల్లింది.నూతన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ …
Read More »వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తేది ఖారరు
ఏపీలో ఎన్నికల ఫలితాలు మొత్తం వైసీపీ సునామీ నడుస్తుంది. ఏపీలో ఏ నియోజక వర్గంలో చూసిన జగన్ పార్టీ వైసీపీకి 130 నుండి 150 సీట్లు వచ్చే దిశాగా దూసుకుపోతుంది. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు మొత్తం జగన్ సునామీ అని తెలుస్తుంది. అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం …
Read More »25 రాష్ట్రాలనుంచి వైఎస్ ప్రమాణస్వీకారోత్సవనికి వచ్చే నేతలు వీరే
ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ …
Read More »జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు
మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ …
Read More »ఏపీలో తుపాను అల్లకల్లోలం చేస్తుంటే..చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా?
పెథాయ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది.పెథాయ్ ధాటికి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా? రాజస్థాన్‌లో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అతలాకుతలం అవుతున్న సమయంలో బాబు ఇటీవల కలిసి బంధం అయిన కాంగ్రెస్ పార్టీ …
Read More »“టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ”
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు హోంమంత్రి మహముద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, …
Read More »టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ఎస్ దాకా..తెలంగాణ రాజకీయ అస్థిత్వం..!!
“ఇప్పటివరకూ తత్త్వవేత్తలు చేసింది ప్రపంచాన్ని వివరించడం, ఇప్పుడు చేయవలసింది దానిని మార్చటం..” అంటాడు కారల్ మార్క్స్. ‘‘నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణ ’’ అనేదే మార్పుకు మూల సూత్రం అంటారాయన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కూడా కారల్ మార్క్స్ చెప్పిన పద్దతిలోనే సాగింది. తెలంగాణ ను కోరుకున్న విప్లవకారులు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తాత్వికులు తెలంగాణ కష్టాలకు కారణాలను వివరించిన్రు..కానీ మార్చే కార్యాచరణకు పూనుకోలేక పోయిన్రు,. సరిగ్గా …
Read More »