పవిత్ర పుణ్యక్షేత్రం బుుషికేశ్‌లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటించారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి వారు బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 14 వరకు స్వామిజీలు బుుషికేష్‌లో తపోదీక్ష అవలంబిస్తారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు బుుషికేష్ శ్రీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ రోజు బుుషికేష్‌కు వెళ్లిన వైవి …
Read More »