ఈ రోజు అక్టోబర్ 31… నాగుల చవితినాడు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..విశాఖ పట్టణం, చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ జన్మ దినోత్సవ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి …
Read More »