జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్న పవన్ తాజాగా విశాఖ, పోలవరం, విజయవాడల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయాలు చేయాలనుకున్నవారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తప్ప.. మరొకరిని కాపాడే పరిస్థితి ఉండదు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో కేంద్రలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతు …
Read More »