కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌లో నిషేధించిన తురయా శాటిలైట్ ఫోన్‌తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన …
Read More »