తెలంగాణలో కమలం పార్టీ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది…హైకమాండ్ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు విస్తుపోతున్నారు..బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీకి మాంచి ఊపు వచ్చిన విషయం వాస్తవం..దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది..అయితే హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ఓ దశలో బండి నాయకత్వంల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కాషాయ …
Read More »మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు…ఆ కీలక నేతకు మల్కాజ్‌గిరి టికెట్ కన్ఫర్మ్..?
ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహంతో కౌరవ సామ్రాజ్యం అంతరించిపోయింది..ఇప్పుడు సేమ్ టు సేమ్ పుత్ర ప్రేమ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ఖతం అవడానికి దారి తీస్తుందా…ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మైనంపల్లి హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు ఖాయమనే తెలుస్తోంది. తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ రాకపోవడంతో రగిలిపోయిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై చేసిన అనుచిత …
Read More »టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
విజయవాడ: బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయ స్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ సభ్యుల సస్పెన్షన్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. …
Read More »అవినీతి ఆరోపణలపై ఒక అధికారిని సస్పెండ్ చేస్తే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు..కారణం ఇదే..!
గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. బాబు, లోకేష్‌ల అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా అనేక …
Read More »ఆ జట్టుకు భారీ షాక్..దీనికంతటికి కారణం ప్రభుత్వమే
జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగింది.ఐసీసీ ఆ జట్టును సస్పెండ్ చేసింది.దీనికంతటికి కారణం ఆ దేశ ప్రభుత్వమే ఎందుకంటే ఐసీసీ రాజ్యాంగానికి విరుధంగా క్రికెట్ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అయితే ఈ నిషేధం వెంటనే అమ్మలోకి రానుంది.ఇకమీదట ఆ జట్టు ఏ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదని ఐసీసీ స్పష్టంగా తెలియజేసింది.బోర్డ్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అది ఐసీసీ రూల్స్ లో లేదని చెప్పుకొచ్చింది. …
Read More »