ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. అమ్మాయిల హాస్టల్లో మంచం కింద ఓ అబ్బాయి దాక్కుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజులుగా ‘ఫెస్ట్’ నిర్వహిస్తున్నారు. అందరూ ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో అదే ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నఅబ్బాయి ..అమ్మాయి హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఒక రోజు మొత్తం అదే హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది. హాస్టల్లో అబ్బాయి దూరిన …
Read More »చంద్రబాబు తప్ప మిగిలిన తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, రామకృష్ణ బాబు, అశోక్ ,రామ్మోహన్ , సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, సత్య ప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలను బయటపెడుతుంటే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ కల్పించుకుంటూ రాజదానికి …
Read More »సచివాలయ పరీక్షల డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు టీచర్లను సస్పెండ్ చేసిన కర్నూల్ కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు ఎస్జీటీ టీచర్లు నస్రీన్ సుల్తానా, షహనా బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్లను వెంటనే సర్వ్ చేయాలని కర్నూలు మునిసిపల్ కమీషనర్, డీఈవోలను ఆదేశించారు. మంగళవారం కర్నూలులోని మాంటిస్సోరి, సిస్టర్ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల …
Read More »