ఎన్నికలు సమీపిస్తున్న వేళా..తెలంగాణ రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ లనుండి మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు జీడీ భిక్షం బీజేపీ పార్టీ కి గుడ్‌బై …
Read More »సూర్యాపేటను దేశంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా౦
రాష్ట్రంలోని సూర్యాపేటజిల్లాలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే 63 ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దళితవాడల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ …
Read More »నీటి పొదుపుకు ప్రతి ఒక్కరు సిద్దం కావాలి ..
తెలంగాణలో సాగునీటి రంగం అవసరాలపై విశేష పరిజ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలం నాటి నుంచే..రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వేశారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అబివృద్ది శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు మిర్యాలగూడలో జరుగుతున్న సాగర్ ఆయకట్టు ” రభీ 2017-18నీటి విడుదల ప్రణాళిక ” పై జరుగుతున్న వర్క్ షాప్ కు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅథిది గా హాజరైనారు.ఈ సందర్భంగా జరిగిన …
Read More »సూర్యాపేట సాక్షిగా కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ సెటైర్ల వర్షం ..
తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రగతి సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు .మొత్తం రెండు గంటల్లో ఆరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైతన్యంలో ముందు నిలిచిన జిల్లా ..ఉద్యమాల పోరాటాల …
Read More »ఆ ఒక్క మాటతో ఉమ్మడి “నల్గొండ “జిల్లా ప్రజల మది దోచుకున్న సీఎం కేసీఆర్ ..
తెలంగాణ సీఎం ,రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .అంతే కాకుండా జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు తన చేతుల మీదుగా అందజేశారు . అనంతరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు …
Read More »