భారత్ – చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. అయితే, తమ కుమారుడి మరణంపై ఆ మాతృమూర్తి స్ఫూర్తిదాయకంగా స్పందించారు. ‘‘నా కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.. కానీ తల్లిగా బాధగానూ ఉంది’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారా వీరమాత. తమకు ఉన్న ఒక్కగానొక్క …
Read More »సంతోశ్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని… ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా …
Read More »టీఆర్ఎస్ నేత దారుణ హత్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం. ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు …
Read More »జాతర కు హాజరై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు
పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో ని గోపన్న సహిత తిరుపతమ్మ ఆలయ జాతర వైభవంగా జరుగుతుంది.. జాతర లో చివరి రోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మంత్రి కి పూర్ణ కుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ జాతర లతో గ్రామాలలో భక్తి భావం తో పాటు …
Read More »కరువు నేలపై కాళేశ్వరం నీళ్లు
కరువు నేలపై కాళేశ్వరం నీళ్లు పారయి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలానికి ఇంతకు మించి మరో ఉదాహరణ ఉంటుందా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.జెండకర్రలతో పారిన రక్తం మరకలు ఇప్పటికి సూర్యపేట, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను వెంటాడుతున్నాయని అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం సూర్యపేట కు గోదావరి జలాలు పరుగులు పెట్టిస్తుంటే ఆ మరకలు …
Read More »ఫలించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నం
సూర్యపేట కు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు.సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …
Read More »ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ మృతి
తన భూములకు సంబంధించిన పట్టా పాసు పుస్తకం ఇవ్వకుండా పలు సార్లు ఆఫీసుల చుట్టూ.. తన చుట్టూ తిప్పించుకుంటుందనే నెపంతో సురేష్ అనే నిందితుడు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 85% గాయాలతో ఎమ్మార్వో డ్రైవర్ గురునాథం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యులు …
Read More »ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ తీర్పునిచ్చారు. అయిన కానీ ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని …
Read More »తక్షణమే చర్యలు చేపట్టాలి-మంత్రి జగదీష్
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోమూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రెగ్యులేటరీ గేట్ విరిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. గేట్ విరగడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు.. గేట్ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన …
Read More »