తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపుగా ఐదున్నర కోట్లు.. ఇందులో ఓటర్లు సుమారుగా 4కోట్లమంది.. అయితే అత్యంత నికార్సుగా సర్వే చేసే CPS వేణుగోపాల రావు ఏకంగా మూడు లక్షల, నాలుగు వేల మూడు వందల ఇరవైమూడు మందిని సర్వే చేసారు (3,04,323).. ఇంత ఎక్కువమందితో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఎవరూ సర్వే చేసి ఉండరు.. కచ్చితమైన ఫలితాలకోసం ఈ విధంగా సర్వే నిర్వహించి ఉండొచ్చు.. అయితే వేణుగోపాలరావు …
Read More »చంద్రబాబూ.. ముఖ్యమంత్రివి అయి ఉండి ఇంత నీచమైన పనులకు పాల్పడతావా ఛీ..
గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలవద్దకు వెళ్లి ప్రతీఇంటికి వెళ్లి సర్వేలు చేయించారని, అవన్నీ సేవామిత్రలో అనుసంధానం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈడేటానే టీడీపీ నేతలకు పంపారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారని, ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను …
Read More »తెలంగాణలో టీఆర్‌ఎస్సే అధికారం చేపడుతుందని స్పష్టం చేసిన సర్వేలు…..
తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని సర్వేలు స్పష్టం చేశాయి. సీ–వోటర్, టైమ్స్ నౌ, ఐటీటెక్ గ్రూప్ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఓ నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం త్వరలో ఎన్నికలు జరిగనున్న ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, వాటిలో రెండు రాష్ట్రాలను ఈసారి కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది. అదే జరిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు కాంగ్రెస్‌కు కొత్త శక్తి వస్తుంది. …
Read More »