Home / Tag Archives: survey

Tag Archives: survey

ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?

సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …

Read More »

ఎమ్మెల్యేల పనితీరుపై జగన్‌ సర్వే చేయించారు: కొడాలి నాని

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్‌ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …

Read More »

హైదరాబాద్ లో ఆరేండ్లలో 67వేల కోట్ల అభివృద్ధి

‘ఎన్నో స్కీంలు.. మరెన్నో కట్టడాలు.. ఇంకెన్నో అద్భుతాలు.. ఈ ఆరున్నరేండ్ల తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు.. కాస్మొపాలిటన్‌ నగరం అనువైన మౌలిక సదుపాయాలతో నగిషీలు దిద్దుకొన్నది.  అభివృద్ధి గురించి మాటలు చెప్పడమే కాదు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించింది. ఒక్కసారి భాగ్యనగరాన్ని నలువైపులా వీక్షిస్తే చాలు అభివృద్ధి అంటే ఎంటో అవగతమవుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్‌లో ఆవిష్కృతమైన అద్భుతాల్లో కొన్ని…  నమస్తే తెలంగాణ …

Read More »

శృంగారానికి మంచిరోజులు..లేటెస్ట్ సర్వే..లేటెస్ట్ అప్డేట్స్ !

ఈరోజుల్లో శృంగారం అంటే మనుషులకు ఒక మంచి ఔషధం లాంటిది అని చెప్పాలి. కొందరు వారానికి మూడు నాలుగు రోజులు చేస్తే.. కొందరు కొత్త జంటలు అయితే వారంలో ప్రతీరోజు అదేపని మీద ఉంటారు. అయితే కొంతమంది ఉద్యాగాలకు వెళ్లి, లేదా అలసట ఇలా కొన్ని కారణాలు వల్ల చాలా గ్యాప్ వస్తుంది. వారిలాంటి వాళ్ళకోసమే ఒక సర్వే ప్రత్యేకంగా శృంగారం చేసుకోడానికి మంచిరోజు అప్పుడు అని కనిపెట్టింది.అమెరికాకు చెందిన …

Read More »

150 రోజుల జగన్ పాలన పై రూరల్ ఇండియా సర్వే..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయి 150 రోజులు పూర్తయిన సందర్భంగా రూరల్ ఇండియా అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 70 శాతం మంది ప్రజలు జగన్ పాలన ఎంతో బాగుంది అన్నారు మిగిలిన 30 శాతం మంది పాలన బాలేదు అన్నారు. ముఖ్యంగా వాస్తవంగా కూడా కనిపిస్తున్న కొద్దిపాటి సమస్యలే జగన్ పాలన బాగాలేదు అన్న 30 …

Read More »

నవరత్నాలతో దేశం దృష్టిని ఆకర్షించిన పాలన.. దరువు సహా వీడీపీ సర్వేలోనూ సత్తా చాటిన యువ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా జగన్ 50రోజుల పాలనపై దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, నూత విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …

Read More »

వైయస్ జగన్ 50 రోజుల పాలనపై సమగ్ర సర్వే దరువు ఎక్స్‌క్లూజివ్

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం …

Read More »

నన్ను వదిలేయండి..ఇంకెప్పుడు సర్వేలు చేయను!

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్‌ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా …

Read More »

వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!

అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇండియా టుడే ఆస‌క్తిక‌ర ఫ‌లితాల‌ను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అర‌కు, 2 విజ‌య‌న‌గ‌రం, 3 తిరుప‌తి, 4 నెల్లూరు, 5 క‌డ‌ప‌, 6 రాజంపేట‌, 7 హిందూపూర్, 8 న‌ర‌స‌రావుపేట‌, 9 న‌ర్సాపురం, 10 …

Read More »

లగడపాటి సర్వేపై టీడీపీ మంత్రి సంచలన వాఖ్యలు

ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat