వివాదాస్పద టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల అనంతపురంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటాం.. పోలీసుల చేత మా బూట్లు నాకిస్తా…గంజాయి కేసులు పెట్టి బొక్కలో తోయిస్తా అంటూ పోలీసులపై అనుచిత …
Read More »బ్రేకింగ్…కోర్ట్‌లో లొంగిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు…!
ఏపీ టీడీపీ సీనియర్ నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ జైలులో ఉండగా, కూన రవికుమార్, యరపతినేని, సోమిరెడ్డి, కోడెల శివరామ్ వంటి టీడీపీ నేతలపై నమోదైపోయిన కేసులపై విచారణ జరుగుతోంది. తాజాగా మరో టీడీపీ సీనియర్ నేత , టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. సెప్టెంబర్‌లో చంద్రబాబు తన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ “ఛలో ఆత్మకూరు ” కు పిలుపు …
Read More »బ్రేకింగ్….కోర్టులో లొంగిపోయిన కోడెల కుమారుడు శివరాం…!
ఏపీ మాజీ స్పీకర్ దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు..శివరాం ఇవాళ నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కే ట్యాక్స్‌పేరుతో అక్రమ వసూళ్లకు, గడ్డి స్కామ్ నుంచి, కేబుల్ టీవీ స్కామ్ వరకు పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ…కోడెల కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మీలపై నరసరావుపేట, సత్తెనపల్లిలో 15కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా …
Read More »