అధికార టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై సొంతపార్టీ నేతలు తిరుగుబాటు చేసారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఆయన మాట్లాడిన ఆడియో టేపులు విడుదల చేసి సూరి బండారాన్ని బట్టబయలు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం.. చంపుదాం.. ఎలాంటి …
Read More »