పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవన్నారు. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని స్ట్రైక్స్ తప్పవు అని అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్. ఇండియా సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం …
Read More »జయహో భారత్..పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.అయితే ఇది జరిగి 12రోజులు కాగా ఈరోజు భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది.మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భయంకరమైన దాడులు చేసారు.ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు సంబంధిత కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల …
Read More »