అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ సురేష్‌రెడ్డి ఇంట్లో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడ్డాయి. తనిఖీల్లో రూ.3 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లోని సురేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. వివరాలు.. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా పనిచేశాడు. జేసీ …
Read More »అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకొని రేసు గుర్రంలా పరిగెడుతున్న నాయకుడు..కేసీఆర్
రాజకీయంగా ప్రజలు తనను మరచిపోతున్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా నిలవాలని కోరారని, అందుకే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి సురేశ్ రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ… మళ్లీ టీఆర్ఎస్ లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అభివృద్ధి చేయాలనే స్పష్టమైన లక్ష్యం …
Read More »30 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి..టీఆర్‌ఎస్‌లోకి మాజీ స్పీకర్..!
అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. భారీగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు జరుగుతన్నాయి. తాజాగా గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారేక్కేందుకు సిద్దం అయ్యారు.ఈ నెల 12 న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరుతునట్లు అయన స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను టీఆర్‌ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఆహ్వానాన్ని …
Read More »సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరికతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా.?
ప్రగతినివేదన సభ నాటినుంచీ టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈలోపే గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ముందస్త ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీ అభ్యర్ధులను సైతం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఆపార్టీ ఎన్నికలకు సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో టీఆర్ ఎస్ లోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, …
Read More »