ఐపీఎల్ లో 4 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నలుగురిని రిటైన్ చేసుకుంది. జడేజా (రూ. 16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మెగా వేలం కోసం చెన్నై దగ్గర ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.
Read More »మిస్టర్ ఐపీఎల్ Suresh Raina
Team India Daring And Dashing Batsment సురేశ్ రైనా.. భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. చిరుత లాంటి ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. చెన్నై తరపున ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి అత్యధిక రన్స్, హాఫ్ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్ల రికార్డు ఈ లెఫ్ట్ హ్యాండర్ పేరు మీదనే ఉన్నాయి. మిస్టర్ ఐపీఎల్ అని బిరుదు తెచ్చుకున్నాడు. ధోనీకి అత్యంత సన్నిహితుడైన రైనా.. అతడు …
Read More »ధోని రాత్రి గం.19:29 లకు కే తన వీడ్కోలు ఎందుకు చెప్పాడో తెలుసా…?
మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒక్కే ఒక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని నిన్న తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ ”ఈ రోజు 19:29 నుండి నేను రిటైర్ అయినట్లు భావించాలి” అని తెలిపాడు. అయితే ధోని రిటైర్మెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్న నిన్న అది కూడా 19:29 కే ఎందుకు వీడ్కోలు ప్రకటించాడు అనే ఓ అనుమానం …
Read More »ధోనీ బాటలో రైనా
టీమిండియా సీనియర్ ఆటగాడు సురేష్ రైనా ధోనీ బాటలో నడిచారు.. తాను కూడా క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. మొట్టమొదటిగా 2005 జూలై 30న శ్రీలంకపై సురేష్ రైనా తొలి వన్డే ఆడారు. మరోవైపు 2010 జూలైలో లంకపై తొలి టెస్ట్ ఆడాడు.. 19టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు రైనా ఆడాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో 1, T20లో 1 సెంచరీ నమోదు చేశాడు. …
Read More »ధోనీకి వయసు అయిపోలేదు
టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్ ఆడగలడని భారత సీనియన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్ గేమ్స్‌లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది. …
Read More »మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న రోహిత్ ..!
భారత్ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరో చరిత్ర సృష్టించాడు .మొత్తం ట్వంటీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక పరుగులను సాధించిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ 20సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మొత్తం నలబై రెండు బంతుల్లో యాబై ఆరు పరుగులు చేశాడు. దీంతో ఏడువేల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ .దీన్తి భారత్ తరపున …
Read More »“దేవుడి”తో సురేష్ రైనా పుట్టిన రోజు వేడుకలు ..
టీంఇండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా తన ముప్పై ఒక్కటి వ జన్మదిన వేడుకలను నిన్న సోమవారం జరుపుకున్నారు .అయితే రైనా పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ క్రికెట్ గాడ్ ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆయన కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు .ఈ సందర్భంగా తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చిన రైనా చేత కేకును కట్ చేయించాడు మాస్టర్ బ్లాస్టర్ .ఆ …
Read More »