నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో సుగంధ ద్రవ్యాల బోర్డ్ (స్పై సెస్ బోర్డ్) పసుపు పై వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్య్రమానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపి కవిత మాట్లాడుతూ పసుపు సాగును లాభసాటిగా మారుస్తామన్నారు. కేంద్రం పసుపు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తోందని, దీనికోసం కార్యాచరణ …
Read More »కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఫిదా అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆయన మంత్రి కేటీఆర్‌తో కలిసి చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యరంగంలో మందుల వాడకం తప్పనిసరి అయిందని, అయితే పరిశ్రమను, ప్రజలను సమన్వయం చేయడం తప్పదని పేర్కొన్నారు. ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ అభినందనీయమన్నారు. ఫార్మా రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, …
Read More »ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం హై టెక్స్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న మూడో రోజు బయో ఏషియా సదస్సుకి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మరియు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫార్మా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం రాజధాని అని స్పష్టం చేశారు.ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.అంతేకాకుండా …
Read More »