గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆమ్ ఆద్మీ అభ్యర్థి కంచన్ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆ పార్టీ తెలిపింది. కంచన్ జరీవాలాను ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ కిడ్నాప్ చేసినట్లు ఆప్ నేత మనీశ్ సిసోడియా ఈ సందర్భంగా ఆరోపించారు. వచ్చె నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లుతున్నట్లు ఆయన ఆరోపించారు. …
Read More »