మెగా హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా.. థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకూ 10 రోజుల్లో రూ.76 కోట్లు …
Read More »పవన్ అభిమానులకు న్యూఇయర్ కానుక
నూతన సంవత్సర కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో ఓ రీమేక్ మూవీతో నూతన సంవత్సరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన సినీ కేరీర్ లోనే హిట్ సినిమాల జాబితాను తీసుకుంటే అందులో తాను రీమేక్ చేసిన సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంటది. అందుకే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ …
Read More »దుమ్ము లేపుతున్న ‘రిపబ్లిక్’ ట్రైలర్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా …
Read More »