వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్ సింగ్ మాన్(బీకేయూ), ప్రమోద్ కుమార్ జోషి(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), …
Read More »అయోధ్య కేసు తీర్పుపై మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడి సంచలన వ్యాఖ్యలు..!
అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమి హిందూవులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాలు మసీదు నిర్మించుకునేందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పును కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ముస్లిం లా బోర్డు వంటి ముస్లిం సంస్థలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించాయి. కాగా తాజాగా ఏ మొఘలు చక్రవర్తుల కాలంలో అయోధ్యలో …
Read More »