ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క పవన్ కల్యాణ్, నాగబాబు ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు ఇస్తుంటే చిరంజీవి మాత్రం సీఎం జగన్‌కు మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు పేరుతో మరో లేఖ విడుదల అయింది. ఆ లేఖలో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది..ప్రస్తుతం నేను …
Read More »ఆడవారు తమని తాము కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి..!
ఒలింపిక్ పతక విజేత మరియు పార్లమెంటు సభ్యురాలు మేరీ కోమ్ అత్యాచారాలు పెరగడంపై బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి బాక్సర్ ఐన ఈమె మహిళలు తమను తాము రక్షించుకోవడానికి బాక్సింగ్ మరియు కరాటే నేర్చుకోవాలని అన్నారు.దేశంలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరియు అత్యాచార కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళల భద్రత కోసం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చారు.
Read More »రేపిస్ట్‌కు శ్రమశక్తి అవార్డు ఇచ్చిన బాబు.. రేపిస్టులను చంపద్దు అంటున్న పవన్..!
దిశ ఘటనలో నిందితులైన రేపిస్టులను బెత్తంతో చర్మం వూడేలా కొట్టండి..అంతే కాని చంపే హక్కు లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో సహవాసం చేసిన తర్వాత పవన్ విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక..పిచ్చివాగుడు వాగుతున్నాడని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక రేపిస్టుల విషయంలో పార్టనర్లు చంద్రబాబు, పవన్‌లు ఒకటే విధంగా స్పందిస్తున్నారంటూ గతంలో జరిగిన ఓ …
Read More »శరద్ పవార్ బిజేపికి సపోర్ట్ చేస్తారా..?
సినిమా స్టోరిని తలపిస్తున్నాయి మహారాష్ట్ర రాజకీయాలు..నిన్నటి నిన్న శివసేన తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపి అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు..కానీ ఉదయాన్నే రాజ్ భవన్ లో ఎన్సీపి నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా,బిజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..ఎన్సీపిలో మెజార్టీ ఎమ్మేల్యేలు బిజేపీ కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అజిత్ పవార్ స్పష్టం చేశారు..మహారాష్ట్రలో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తు ఈ …
Read More »డాక్టర్ దుట్టాను కలిసిన వల్లభనేని వంశీ.. మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు..!
బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా …
Read More »కావాలనే న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన పాకిస్తాన్ నటి..ఎందుకో తెలుసా..?
ముంబైలో ఉండే పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ నటి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను స్వయంగా పోస్ట్ చేయడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..ముంబైలో ఉండే పాక్, ఆఫ్షన్ నటి మలీషా హీనాఖాన్ ట్విట్టర్‌లో తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఐ సపోర్ట్ రబీ ఫిర్జాదా అని కామెంట్ పెట్టింది. ఈ రబీ ఫిర్జాదా పాకిస్తాన్‌కు చెందిన సింగర్. గతంలో భారత ప్రధానిపై ఆత్మాహుతి …
Read More »పవన్‌ను కలిసిన టీడీపీ నేతలు..చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు..!
ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్‌లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …
Read More »జక్కన్న ఫుల్ సపోర్ట్ ఎవరికీ…ఎన్టీఆర్ ? రామ్ చరణ్ ?
టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దీనికి సంభందించి మొన్నటి …
Read More »అరుణ్ జైట్లీ మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం వీళ్ళే..!
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ మంచితనానికి మారుపేరు …
Read More »ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ సీఎం…!
జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చిదంబరం, ఆజాద్ లాంటి మాజీ కేంద్ర మంత్రులు ఆర్టికల్ 370 రద్దు చేయడం మహా ఘోరం, పాపం అన్నట్లుగా మోదీ, అమిత్‌షాలపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్ మినహా లడఖ్‌తో సహా దేశమంతటా హర్షం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం …
Read More »