ప్రముఖ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కి సీనియర్ నటుడు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ,తమన్నా ,సునీల్,శివరాజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ . మ్యూజిక్ బ్రాండ్ అంబాసిడర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్ అందుకున్న …
Read More »సూపర్‌స్టార్ మృతిపై కేసీఆర్ సంతాపం!
సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం వేకువ జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో మృతి చెందారు. ఆయన మృతితో సినీ ఇండ్రస్ట్రీతో పాటు ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగారు. సినీ, రాజకీయ నేతలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. సూపర్‌స్టార్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి 5 దశాబ్దాలు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని …
Read More »ఆసుపత్రిలో సూపర్ స్టార్ కృష్ణ
Tollywood స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు వంశమైన ఘట్టమనేని కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో సీనియర్ నటుడు సూపర్ స్టార్ అయిన కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూశాడు. ఇక ఇటీవలే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా …
Read More »విడిపోయిన ధనుష్ దంపతులు
సూపర్ స్టార్,ప్రముఖ నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,తమిళ స్టార్ హీరో ధనుష్ దంపతులు తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేశారు. గత 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా కలసి ఉన్న తాము ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నట్లు ఐశ్వర్య పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వారు విడిపోవడానికి గల కారణాలు తెలియలేదు.
Read More »అభిమానులకు,ప్రజలకు మహేష్ పిలుపు
కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. కాబట్టి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రజలకు ప్లాస్మా దానం చేయాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారాయన. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న …
Read More »ఘనంగా విజయనిర్మల పుట్టిన రోజు వేడుకలు ..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ,ప్రముఖ నటి ,దర్శకురాలు అయిన విజయనిర్మల నేటితో డెబ్బై మూడో వసంతంలోకి అడుగుపెట్టారు.తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ మహానగరంలో తన స్వగృహంలో ఆమె కుటుంబ సభ్యులు ,కొంతమంది అభిమానులు ,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కల్సి కేకు కట్ చేశారు.అనంతరం కృష్ణ మాట్లాడుతూ ఇండస్ట్రీలో విజయనిర్మల దర్శకత్వం వహించిన సినిమాల్లో సగం తను నటించినవే అని చెప్పుకొచ్చారు …
Read More »రజనీకాంత్‌కు రాజకీయ ముప్పు… ఈ జన్మలో సీయం కాలేడు..
రాజకీయ ప్రవేశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టతను ఇచ్చారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పెట్టి పోటీ చేస్తానని రజనీ చెప్పారు. ఈ మేరకు చెన్నైలో జరుగుతున్న అభిమానుల సమావేశంలో స్పష్టతను చెప్పారు. అయితే రాజకీయాల్లోకి రజనీ రావాలని ఎప్పటినుంచో అభిమానులు అనుకుంటున్నారు. జయలలిత చనిపోయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని …
Read More »