రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్ చేస్తున్న ఫుడ్‌ను ఆన్‌లైన్ యాప్స్ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైల్‌లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్‌లవర్స్‌కు అందిస్తున్నారు. సెంట్రల్ జైల్‌లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్ …
Read More »కలకలం రేపుతున్న పసికందుల విక్రయాలు.!
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ.జీ.హెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జోరుగా పిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.గర్భిణీలు వదిలి వెళ్ళిపోయినా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల వదిలేద్దామనే మహిళలకు వలవేస్తున్న ఆ ఆసుపత్రికి చెందిన సెక్యూరిటీలో కొందరు సిబ్బంది వల వేసి వారి వద్ద నుంచి పసికందులను సేకరించి ఆడ బిడ్డకు ఓ రేటు మగ బిడ్డకో రేటు చప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కోవలో జీజీహెచ్ లో సెక్యూరిటీ …
Read More »