సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …
Read More »కలెక్షన్లు దద్దరిల్లియామ్మ..!
టాలీవుడ్ సూపర్ స్టార్ .. అగ్రహీరో మహేష్ బాబు హీరోగా .. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కిన మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ నిన్న శనివారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుండే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలో అటు ఏపీ ఇటు …
Read More »సరిలేరు నీకెవ్వరులో ఆ సీనుకి థియేటర్లల్లో అందరూ లేచి నిలబడి మరి..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై …
Read More »సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ సీనులో దుమ్ము దులిపిన మహేష్
టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం …
Read More »సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ కు ముహుర్తం ఖరారు
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువదర్శకుడు అనీల్ రావిపూడి.. తాజాగా అనీల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు,అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్లుగా సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోడక్షన్ వర్క్సు జరుపుకుంటుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పదకొండో తారీఖున విడుదల కానున్నది. ఈ రోజు ఆదివారం సాయంత్రం …
Read More »ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం. ఈ …
Read More »సూపర్ స్టార్ ను దాటిన రెబల్ స్టార్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబును రెబల్ స్టార్ ప్రభాస్ దాటారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ఎంటర్ ట్రైన్మెంట్ టాప్-100 జాబితాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వీళ్ళు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆదాయంతో సహా వారి ర్యాంకులను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది జాబితాలో లేని ప్రభాస్ ఈ సారి ఏకంగా నలబై నాలుగో స్థానంలో (రూ.35కోట్లతో)నిలిచాడు. గతేడాది 33వ స్థానంలో నిలిచిన సూపర్ …
Read More »ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్
మహానటితో సూపర్ స్టార్ అయిన అందాల రాక్షసి.. నేచూరల్ బ్యూటీ కీర్తి సురేష్. సూపర్ స్టార్ ,సీనియర్ హీరో రజనీకాంత్ తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించనున్నదని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించనున్న మూవీలో కీర్తి సురేష్ కు అవకాశం దక్కింది. అయితే ఈ విషయాన్ని చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించింది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియాలో నటిస్తోంది.
Read More »రజనీకాంత్ ను అలా అన్నారా..
సూపర్ స్టార్,స్టార్ హీరో రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్భార్. ప్రముఖ దర్శకుడు ఏ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాటలను నిన్న శనివారం విడుదల చేశారు. ఇందులో భాగంగా రజనీ తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన ఒకటి అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ”16 వయదనిలే సినిమా తర్వాత ఒక ప్రముఖ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కిస్తానన్నారు. కానీ నేను ఆ …
Read More »రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలనం
సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో …
Read More »