Home / Tag Archives: super star (page 5)

Tag Archives: super star

మహేష్ అభిమానులకు శుభవార్త

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …

Read More »

నక్క తోక తొక్కిన నభా నటేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందా..అవుననే మాట ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన గ్లామర్ డాల్ నభా నటేశ్‌. పూరి జగన్నాథ్ రూపొందించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌కు జంటగా నటించి మాస్‌ డైలాగ్‌లతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. త్వరలో నితిన్‌కు జంటగా నటించిన …

Read More »

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ నటించే చిత్రాలు ఇవే

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు(ఆగస్ట్ 09) సందర్భంగా.. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆయన చేయబోతున్న చిత్ర వివరాలతో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ వీడియోలో ఈ సినిమాకు ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా, ఆర్ట్ బాధ్యతలను ఎవరు నిర్వర్తించబోతున్నారు? అనే వివరాలతో పాటు.. సూపర్ స్టార్ సరసన నటించే హీరోయిన్‌ పేరు కూడా రివీల్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ …

Read More »

మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులే కాక రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌కు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్ బాబుకి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చాలా సంద‌ర్భాల‌లో వారిద్ద‌రు స్నేహ భావంతో మెల‌గడం మ‌నం చూశాం. తాజాగా కేటీఆర్.. మ‌హేష్‌కి విషెస్ …

Read More »

అదిరిపోయిన మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ – మీరు చూసేయండి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. నేడు (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటూ యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్‌ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా …

Read More »

అభిమానులకు మహేశ్ బాబు పిలుపు

ఆగస్టు 9 తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులందరూ మొక్కలు నాటాలని సినీ హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేశ్ బాబు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని ప్రముఖ …

Read More »

Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ త‌న తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత త‌లైవా ఏ సినిమా చేస్తార‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. సౌంద‌ర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసే అవ‌కాశం ఉందంటూ.. ఇలా ప‌లు వార్త‌లు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా ర‌జినీ త‌దుప‌రి సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్క‌ర్ …

Read More »

‘సర్కారు వారి పాట’ లో సముద్రఖని

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇందులో ‘క్రాక్’ మూవీ విలన్ సముద్రఖనిని తీసుకున్నట్టు తాజా సమాచారం. నిన్నా, మొన్నటి వరకు ‘సర్కారు వారి పాట’లో మహేష్‌ని ఢీకొట్టే విలన్ పాత్రకి సీనియర్ నటుడు అర్జున్‌ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్ని వట్టి పుకార్లేనని, ‘అలవైకుంఠపురములో’, ‘క్రాక్’ సినిమాలలో తన విలనిజంతో ఆకట్టుకున్న …

Read More »

నక్క తోక తొక్కిన వకీల్ సాబ్ బ్యూటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేథా థామస్ అవకాశం అందుకుందా.. అవుననే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటే త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. లాక్ డౌన్ తర్వాత ఈ …

Read More »

రజనీకాంత్ సంచలన నిర్ణయం

భాష‌తో సంబంధం లేకుండా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో సూప‌ర్ స్టార్ గా చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు ర‌జినీకాంత్‌. ఆరోగ్య కార‌ణాల రీత్యా ర‌జినీకాంత్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే విష‌యంపై అన్నాత్తే టీంకు ఓ హింట్ ఇచ్చాడ‌ట ర‌జినీకాంత్‌. త‌లైవా హైద‌రాబాద్‌లో ఇటీవ‌లే అన్నాత్తే షూటింగ్ ను పూర్తి చేశారు.చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత త‌న రిటైర్ మెంట్ ప్లాన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat