ప్రముఖ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కి సీనియర్ నటుడు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ,తమన్నా ,సునీల్,శివరాజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ . మ్యూజిక్ బ్రాండ్ అంబాసిడర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్ అందుకున్న …
Read More »