తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా అయన తనయుడు ప్రిన్స్ మహేశ్ బాబు తన తండ్రికి మనసుకు హత్తుకునేలా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘నా రియల్ హీరో, నా గురువు, నా దైవం, నా బలమైన పునాది.. నా సర్వస్వం. నీ కుమారుడిగా గర్విస్తున్నాను. హ్యాపీ బర్త్ డే …
Read More »