హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ‘సూపర్ సేవర్’ ఆఫర్ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో దీనికి సంబంధించిన కార్డులను అందజేస్తున్నారు. మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్న విధంగా ప్రతి నెల మొదటి, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, ఇతర పండగలు కలిపి ఏడాదిలో మొత్తం 100 రోజుల పాటు ఈ సూపర్ సేవర్ ఆఫర్ వర్తిస్తుంది. ఆయా రోజుల్లో కేవలం రూ.59కే …
Read More »హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులు గుడ్ న్యూస్. మెట్రో రైలు యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైలులో ‘సూపర్ సేవర్ కార్డు’తో కొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో ఎండీ కె.వి.బి రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్డుతో ఏడాదిలో 100 రోజుల్లో కేవలం రూ.59కే రోజంతా ప్రయాణించవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ సూపర్ సేవర్ కార్డుతో ఆయా రోజుల్లో హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచి …
Read More »