దేశం మొత్తం నిన్న ఆదివారం కరోనా వైరస్ ప్రభావంతో విధించిన జనతా కర్ఫ్యూ వలన దేశం మొత్తం స్థంభించిపోయింది. మరోవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ఏపీ,తెలంగాణలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో టమోటా రూ. 50-60,బంగళా దుంపలు రూ.40,ఉల్లిపాయలు కేజీ రూ.30-40సహా అన్ని ధరలు కూడా ఒక్కసారిగా పెంచి వ్యాపారులు అమ్మడంలో లబోదుబోమంటున్నారు. చేసేది లేక …
Read More »