ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టంతో 15.5 ఓవర్లలో 127 …
Read More »సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న నా స్నేహితులందరికీ గుడ్‌లక్..వార్నర్ ట్వీట్
బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. వార్నర్ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అతని మనసంతా ప్రస్తుతం ఐపీఎల్‌పైనే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు తన మొదటి మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మాజీ సారథి జట్టుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటాడు. తన ఇన్‌స్టాగ్రాం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో …
Read More »డేవిడ్ వార్నర్ కు షాక్ ..!
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న అంశం బాల్ ట్యాంపరింగ్ వివాదం.ఈ వివాదంలో ప్రధాన సూత్రధారిగా డేవిడ్ వార్నర్ మీద స్వయంగా బోర్డు అధికారులే వ్యాఖ్యలు చేయడం సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ ఆలోచనలో పడింది.అనుకున్నది తడవుగా ఇప్పటివరకు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను ఆ బాధ్యతల నుండి తప్పిస్తున్నట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఈ రోజు బుధవారం ప్రకటించింది.త్వరలోనే కొత్త సారధిని నియమించి వివరాలు ప్రకటిస్తామని …
Read More »సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ..మ్యాచ్ లు ఆడతాడా..లేదా..?
వచ్చ నెలలో జరిగే ఐపీయల్ మ్యాచ్ లకు హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆడేది కాస్తా డౌట్‌గానే ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది. అయితే ఆ టెస్టులో ఆసీస్ టీమ్ వైస్‌కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌పై మాత్రం ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి చర్యను ప్రకటించలేదు. టీమ్ అంతా కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశామని …
Read More »