ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట యాబై ఒక్క పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ ముప్పై మూడు బంతుల్లో అరవై పరుగుల(5*4,4*6)తో రాణించగా షారూక్ ఖాన్ ఇరవై ఆరు …
Read More »కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రాహుల్ త్రిపాఠి -వీడియో వైరల్
సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. SRH Star బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో GT Batsmen శుభమన్ గిల్ ఆఫ్ సైడ్‌లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో గిల్ కొట్టిన ఆ బంతి చాలా వేగంగా గాల్లో కవర్స్ మీదుగా బౌండరీ దిశగా వెళ్తోంది. అయితే అక్కడ …
Read More »SRHకు భారీ షాక్
ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …
Read More »IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్ రద్దు
ఐపీఎల్ 14వ సీజన్‌ను నిరవధికంగా రద్దు చేసింది బీసీసీఐ. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ …
Read More »