రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 25 కోట్ల బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందించినట్టు ప్రవీణ్ సత్తారు చెప్పారు. రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా …
Read More »హైదరాబాద్ కు సన్నిలియోన్
జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన సన్నిలియోన్‌కి ఇక్కడి ఇండస్ట్రీలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో తెలిసిందే. ఆమెకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఉత్తర భారత దేశానికే పరిమితం కాదు… సౌతిండియాలోనూ సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వున్నారని కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో పాల్గొనేందుకు సన్నిలియోన్ వస్తుందనే సమాచారం అందుకున్న ఫ్యాన్స్ ఆమెకన్నా ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్యలో …
Read More »సన్నీలియోన్.. తన దత్త పుత్రిక బర్త్‌డేను ఎక్కడ జరిపిందంటే..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమానంగా క్రేజ్ సంపాదించిన సన్నీలియోన్ ఇటీవల ఓ చిన్నారిని దత్తత తీసుకోని తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెల్సిందే. మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ చిన్నారిని సన్నీలియోన్, డెనియల్ వెబర్ దంపతులు దత్తత తీసుకొని ఆమెకు నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. నిషా కౌర్ వెబర్ నల్లగా ఉండడంతో ఆమెను దత్తత తీసుకునేందుకు ఎవరు ముందుకు రాకపోగా, 11 కుటుంబాలు …
Read More »