నిన్న గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్ సునీల్ నరైన్ గొప్ప మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో 150 కన్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో అతను 8వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో డెయిన్ బ్రావో ఉన్నాడు. అతను 158 మ్యాచుల్లో 181 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 122 మ్యాచ్‌లు ఆడిన లసిత్ మలింగ మొత్తం 170 వికెట్లు తీసుకున్నాడు. ఇక …
Read More »2013 తర్వాత తొలిసారిగా ఎంఎస్ ధోని
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సునీల్ నరైన్ బౌలింగ్ బౌండరీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో ధోనీ చివరిసారిగా 2013లో సరైన్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు. అప్పటి నుంచి 64 బంతులు ఎదుర్కొన్నప్పటికీ బౌండరీ బాదలేకపోయాడు. నిన్న 65వ బంతికి ఫోర్ కొట్టాడు. అది కూడా ఫ్రీ హిట్లో, ముందరికి కొడితే బాల్ వెనకవైపు వెళ్లి, బౌండరీ లైన్ దాటింది. ఇప్పటి వరకు ఒక్క …
Read More »