నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 …
Read More »అమెరికాలో చిక్కుక్కున్న సునీల్ ఆరోరా
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు. ఏప్రిల్ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండే. కానీ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సునీల్ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తనతో …
Read More »బెజవాడ గడ్డపై కమిషనర్ సునీల్ అరోరా మాటలు వింటే చంద్రబాబు వెన్నులో వణుకు గ్యారెంటీ
ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు …
Read More »