ప్రముఖ హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలల్లో స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందడం జరిగింది. దాంతో సినీ ప్రముఖులు అందరూ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళులు …
Read More »ప్రారంభమైన బిగ్‌బాస్ 3..మొదటి రోజే ?
బిగ్‌బాస్ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్‌ఫుల్‌గా …
Read More »భారత్ ఆటగాళ్ళు కొత్త జెర్సీలో..
ప్రపంచకప్ లో భాగంగా రేపు ఆదివారం మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది.ఆతిధ్య ఇంగ్లాండ్,ఇండియాకు రేపు మ్యాచ్ జరగనుంది.అయితే రెండు జట్లు ఇప్పటి వరకు బ్లూ జెర్సీ లు వేసుకోవడం జరిగింది.అయితే ఐసీసీ నిబందనలు ప్రకారం ఇప్పుడు ఆటగాళ్ళు ఆరంజ్ కలర్ జెర్సీ వేసుకోనున్నారు.ఇప్పుడు ఆడే మ్యాచ్ లలో ఏ రెండు జట్లు ఒకే కలర్ జెర్సీ వేసుకోకుడదు దీంతో ఇండియా రేపు ఆరంజ్ దుస్తులు ధరించనుంది.ఈ మేరకు భారత్ …
Read More »దాయాదుల పోరులో గెలుపెవరిది..యావత్ భారత్ వేచి చూస్తున్న వేల..!
ప్రపంచకప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.వరల్డ్ కప్ మే30 ని మొదలైంది,అయితే ఇప్పటివరకూ ప్రతీ జట్టు సగం మ్యాచ్ లు ఆడడం జరిగింది.భారత్ విషయానికి వస్తే ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు జరగగా రెండు మ్యాచ్ లు విజయం సాధించిన భారత్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.ఎప్పుడు ప్రపంచకప్ జరిగిన అందులో ఇండియా ఎవరితో తలబడిన సాదారణంగా చూసే …
Read More »ఈస్టర్ రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు..!!
ఈస్టర్ పండుగ రోజున యేసుక్రీస్తును అనునిత్యం తలుస్త క్రైస్తవ ధర్మాన్ని ఆద్యాంతం పాటించే వారు ఆ రోజంతా చర్చీల్లోనే గడుపుతారు. అంతేకాకుండా, వారిమనసంతా దైవమందే లగ్నం చేసి యేసుక్రీస్తు కోసం ప్రార్ధనలు చేస్తారు. యేసుక్రీస్తు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతతో ఉపవాస ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఈస్టర్ రోజునే యేసుక్రీస్తు పునరుజ్జీవుడై, సజీవంగా తిరిగి భూలోకానికి చేరిన సందర్భంలో క్రైస్తవ సోదరులు చర్చీల్లో శిలువును ఉంచి, కన్నీటి ప్రార్ధనల నడుమ …
Read More »