సినీ నటి, బీజేపీ నేత కుష్బూ ఈరోజు రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే చెన్నైలోని మెల్మరువతూర్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్నకారు ఒక కంటైనర్ ను ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఎటువంటి గాయాలు తగలలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల …
Read More »