నేడు (మంగళవారం) చంద్ర గ్రహణం. ఇదే ఈ ఏడాదికి చివరి గ్రహణం. ఇప్పటికే గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం 8:30 నుంచి రాత్రి7:30 వరకు దేవాలయం తలుపులు క్లోజ్ చేస్తున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభం అవుతుంది. బ్రేక్, వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేశారు. గ్రహణం టైమ్ ఇదే.. మధ్యాహ్నం 2.30 …
Read More »ఆ 2 రోజులు గ్రహణాలు.. శ్రీవారి ఆలయం క్లోజ్
త్వరలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఒకటి సూర్య గ్రహణం, రెండోది చంద్ర గ్రహణం. వీటి కారణంగా ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి దేవాలయాన్ని సంపూర్ణంగా మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. ఈ నెల 25న సూర్యగ్రహణం, వచ్చే నెల నవంబరు 8న చంద్ర గ్రహణం ఏర్పడతాయి. సూర్యగ్రహణం రోజున ఉదయం 8.11 గంటల …
Read More »ఈ నెల 26న సూర్యగ్రహణం..తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత సమయాలు ఇవే…!
డిసెంబర్ 26 న సూర్యగ్రహణం కారణంగా కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయాల మహాద్వారాలను కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు. 26 న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. దీంతో తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా అంటే 25 వ తేది రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ …
Read More »