ఈ ర్ోజు ( నెల 25న )ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. కాబట్టి అక్టోబర్ 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం …
Read More »వేసవిలో ఎండలో వాహనం పార్క్ చేస్తున్నారా..?
ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో వాహనాన్ని ఎండలో పార్క్ చేస్తే షైనింగ్ తగ్గిపోతుంది. ఇంజిన్ కంపార్ట్మెంట్పై ప్రభావం పడుతుంది. ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా దెబ్బతింటుంది. టైర్లలో గాలి తగ్గడం, పగిలిపోయే అవకాశం ఉంది. అయితే కార్లను ఎండలో పార్క్ చేస్తే సోలార్ ఆధారంగా పనిచేసే ఫ్యాన్ అమర్చాలి. దానంతట అదే తిరుగుతూ లోపల వేడిని తగ్గించేందుకు కొంత ఉపకరిస్తుంది.
Read More »2020లో వచ్చే గ్రహాణాలు ఎన్నో తెలుసా..?
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే రానున్న ఏడాదిలో చోటు చేసుకునే గ్రహణాలు ఏంటో తెలుసుకుందామా..? * 2020లో మొత్తం ఆరు గ్రహణాలు పట్టుకున్నాయి * జూన్ 21న అంగుళీయక సూర్య గ్రహణం * డిసెంబర్ 14న సంపూర్ణ సూర్యగ్రహణం * జనవరి …
Read More »గ్రహణం రోజు ఏమి ఏమి చేయకూడదంటే..!
గ్రహణ సమయంలో ఇంట్లో వంట చేయవద్దు ఆహారం తినోద్దు మంచి నీళ్ళు కూడా తీసుకోవద్దు గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రావద్దు ఇంట్లోనే ఒకే విధంగా గర్భిణీలు పడుకోవాలి అదే నిద్ర పోవాలి
Read More »సూర్యగ్రహణం అంటే ఏంటీ..?
సూర్యుడు,భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణం అని అంటారు. భూమి నుండి చూసినప్పుడు సూర్యునికి చంద్రుడు అడ్డంగా రావడంతో సూర్యునిలో కొంతభాగం మాత్రమే మనకు కన్పిస్తుంది. ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమ్మీద చాలా అరుదుగా ఏర్పడతాయి. అటు సూర్యగ్రహణం అమవాస్య రోజు మాత్రమే వస్తుంది.
Read More »ఆంధ్రప్రదేశ్ లో..ఆకాశంలో వింత
ఆకాశంలో వింత చోటుచేసుకుంది. తీక్షణంగా ఎండ కాస్తున్న సమయంలో సూర్యుని చుట్టూ నల్లని విశాలమైన వలయాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ చూడనిరీతిలో సుర్యుడి చుట్టు నల్లని వలయాలు ఉండటం చూపరులను ఆకట్టకుంది. దీంతో అదేపనిగా ఆకాశం వైపు చూస్తూ ప్రజలు ఈ వింత గురించి చర్చించుకోవడం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో శనివారం ఉదయం సమయంలో ఇది చోటుచేసుకుంది. ఎండ కాస్తూ.. భగభగలాడే సూర్యుడి చుట్టూ నల్లని …
Read More »క్రికెట్ చరిత్రలో తొలిసారి..సూర్య కిరణాలు మ్యాచ్ కు అడ్డుపడ్డాయి
వర్షం కారణంగా, వెలుతురు లేమి మరియు మంచు కురుస్తున్నదనే కారణంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోవడం అందరికీ తెలిసిందే.అయితే క్రికెట్ చరిత్రలో తొలిసారి కళ్లలో సూర్యుని కిరణాలు పడటంతో మ్యాచ్ ఆగిపోయిన ఘటన నిన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కుమార్తెతో దిల్ రాజు సోదరుడి కొడుకుతో పెళ్లి..!
తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు హర్షిత్ కి మరో నాలుగు రోజుల్లో వివాహంజరగనుంది. రాజ్ తరుణ్ మూవీ ‘లవర్’ ద్వారా హర్షిత్ రెడ్డి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దిల్ రాజ్ వారసత్వంతో వారి కుటుంబం నుంచి వచ్చిన తొలి యువ నిర్మాత హర్షిత్ రెడ్డి. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన …
Read More »IPL మ్యాచ్.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..!!
ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ …
Read More »మీకు తెలుసా… సూర్యుడిని కనిపెట్టింది చంద్రబాబే నంట
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయకులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యంగ్యంగా అన్నారు. దావోస్ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …
Read More »